Sunday, July 10, 2011

నేను నేనై చెప్పు నేను

చేతి గీతె జీవితపు దిక్సూచి అయితే, నుదిటె రాతే బతుకు బాటయితె, అది తుడిచి మారు మలుచు స్థైర్యమే నా ఆత్మ విస్వాసం.


దేవుడనుచు వాడు అత్మస్థైర్యమైతె, బెరుకు అనెడిడి నిన్నాపు భూతమైతె, వాటి ప్రెమ ఫలితమే మనిషి.
నా బ్రతుకొకరికి మార్గదర్శకం కాబొవునో లెదొ రాయని పద్యం కాని నె వేసె ప్రతి అడుగు నాకై నెను రాసిన గధ్యం నా మనసులొని నా ప్రతిమకదే ఒక  నిదర్శనం
సొమరిపొతును నేనని నువ్వను లొపల నే రసితి పద్యం గేయమై నిను పరవశింపు ఆ అక్షర ఝరి నా గుండెకు తగిలిన గాయం 
 సొమరిపొతును నేనని నువ్వను లొపల నే రసితి పద్యం గేయమై నిను పరవశింపు ఆ అక్షర ఝరి నా గుండెకు తగిలిన గాయం
మౌనం నన్నావహించి ఙ్ఞానం కోసం పరుగులెత్తించు ఈ క్షణం నెనొక కవనం
నేనాగి వెనుతిరిగి చూచు ఆ ఙ్ఞాపకాల పొదరిల్లు  నెను నాకీ మలచిన కధనం
మనసు ఉవ్విళ్ళూరి జరుపు ఈ ఆలోచనల పదఝరే నా కవిత్వం
బాధనునది నన్ను చెరలేక తలవంచుకు పరిపొతూ నన్ను చూసి ఔరా అని అను అస్చర్యమె నా జీవిత పయనం
ఇది అను నేనే ఓ కవనం నేనే ఓ కధనం నేనే ఓ కవిత్వం నాదే ఈ జీవితామ్రుతం

కవితల ధారలతొ కధామ్రుత కొలనులతొ చెయు నా ఈ పద ప్రయొగమె నా లయకు ఆధారమంటూ మీ
అనిరుధ్
 

1 comment:

SoftLibrary said...

"చేతి గీతె జీవితపు దిక్సూచి అయితే, నుదిటె రాతే బతుకు బాటయితె" -

మొదటి వాక్యం లోనే జీవితం గురించి విశ్లేషించిన కవిత అద్బుతం.