Sunday, July 10, 2011

నేను నేనై చెప్పు నేను

చేతి గీతె జీవితపు దిక్సూచి అయితే, నుదిటె రాతే బతుకు బాటయితె, అది తుడిచి మారు మలుచు స్థైర్యమే నా ఆత్మ విస్వాసం.


దేవుడనుచు వాడు అత్మస్థైర్యమైతె, బెరుకు అనెడిడి నిన్నాపు భూతమైతె, వాటి ప్రెమ ఫలితమే మనిషి.
నా బ్రతుకొకరికి మార్గదర్శకం కాబొవునో లెదొ రాయని పద్యం కాని నె వేసె ప్రతి అడుగు నాకై నెను రాసిన గధ్యం నా మనసులొని నా ప్రతిమకదే ఒక  నిదర్శనం
సొమరిపొతును నేనని నువ్వను లొపల నే రసితి పద్యం గేయమై నిను పరవశింపు ఆ అక్షర ఝరి నా గుండెకు తగిలిన గాయం 
 సొమరిపొతును నేనని నువ్వను లొపల నే రసితి పద్యం గేయమై నిను పరవశింపు ఆ అక్షర ఝరి నా గుండెకు తగిలిన గాయం
మౌనం నన్నావహించి ఙ్ఞానం కోసం పరుగులెత్తించు ఈ క్షణం నెనొక కవనం
నేనాగి వెనుతిరిగి చూచు ఆ ఙ్ఞాపకాల పొదరిల్లు  నెను నాకీ మలచిన కధనం
మనసు ఉవ్విళ్ళూరి జరుపు ఈ ఆలోచనల పదఝరే నా కవిత్వం
బాధనునది నన్ను చెరలేక తలవంచుకు పరిపొతూ నన్ను చూసి ఔరా అని అను అస్చర్యమె నా జీవిత పయనం
ఇది అను నేనే ఓ కవనం నేనే ఓ కధనం నేనే ఓ కవిత్వం నాదే ఈ జీవితామ్రుతం

కవితల ధారలతొ కధామ్రుత కొలనులతొ చెయు నా ఈ పద ప్రయొగమె నా లయకు ఆధారమంటూ మీ
అనిరుధ్
 

Sunday, October 24, 2010

Kothagudem

బొగ్గు ఘనులకు పేరు మోసిన ఊరు. థెర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న ఊరు, భద్రాద్రి రాముడికి అతి దేగ్గర్లోని ఊరు అన్నిటికి మించి నా ఊహలకు ఆలోచనలకు అతి దేగ్గారిన ఊరు, ఎన్నో జ్ఞాపకాలకు పొదరిల్లు నేను ఒక హ్యాపీ చైల్డ్ గా ప్రతీ రోజు ఎంజాయ్ చేసిన ఊరు ప్రతీ క్షణాన్ని ఓ పేజీ రూపం లో గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకోవాలని అనుకునేట్టి ఊరు. నేను కొత్తగూడెం యొక్క ప్రాశస్త్యం ఏం చెప్పటం లేదు అల చెప్పబోను కూడా కాని నా మనసుకి అతి దేగ్గర్లో ఎప్పటికి నిలిచిపోయే జ్ఞాపాకాల పొద గురించి అతి చిన్నగా సూక్ష్మంగా వివరిద్దమనే నా ఈ ప్రయత్నం.

మా నాన్నగారికి magistrate పదవి నుంచి senior civil judge పదవికి promote చేస్తూ అప్పుడు మేమున్న మహబూబాబాద్ నుంచి కొత్తగూడెం కి బదిలీ చేసారు. కొత్త ఊరంటే ఏదో ఉత్సాహం అంటూ తెలీని ఆనందంతో ఊరెళ్ళి చేరాం అప్పటివరకు నేను చూడని లంకంత ఇల్లు అంటే ఏదో ౨౦౦(200) గదులు ఉంటాయని కాదు కాని విసాలమిన ఇల్లు ఇంట్లో అననదంగా గేన్తులేయటానికి వీలుగా ఉండే ఇల్లు. ఇంటికి అటు ఇటు ఆడుకోటానికి మంచి స్థలం గోడకి అనుకుని ఉండే బకేరి గోడ దూకితే స్కూల్ ఇది మా ఇంటికి అవుట్ లుక్.

ఏదో అల అల వచ్చిన అరకోరి మార్కులతో నా మూడో తరగతికి స్వస్తి చెప్పి నా below average మార్కుల జాబితా ఎవ్వరికి తెలియని ఊళ్లోకి అడుగేట్టేసా అని వీర ఆనందం. నాకు చదవాలని లేదు రా బాబు అని మొత్తుకున్నా వినరు కదండీ బలవంతంగా తీస్కెళ్ళి నాల్గవ తరగతిలో పడేసారు. మొదటిలో ఎవ్వడు పెద్ద పరిచయం కాలేదు కాని కొన్నాళ్ళకు  నాలుగో క్లాసు కదండీ అందుకేనేమో నలుగురు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళే కార్తీక్, సాయి ఫణీంద్ర, కృష్ణ చైతన్య, తెజేస్వి. అదేంటో తెలీదు కాని వీళ్ళలో కార్తీక్ ఫణి తేజస్వి ఈళ్ళు ముగ్గురు తెలివిన వాళ్ళు బాగా చదివే గుంపుకు చెందిన వాళ్ళు. ఇన పర్లేదు అని ఫ్రెండ్స్ ఇపోయం లెండి. అల స్కూల్ డేస్ రెండో బెంచిలో కూర్చుని అయ్యే క్లాసు అర్ధం కాకపోయినా నొతెస్ శ్రద్ద రాస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువ శ్రద్ద పెడుతూ చదువు సాగిస్తున్న రోజులవి. ఒక రోజు ఇంటికోచే సమయానికి నాన్నతో ఎవరో మాట్లాడ్తున్నారు ఎడమ కన్ను ఎడమ విపు తోసి దానితోపాటు చెవులని కలిపి అటు విపు నడిచ అక్కడే నాకొకటి కనిపించింది అదే క్రికెట్ బాట్. మా నాన్నకి ముందు నుంచి క్రికెట్ అంటే అమిత అభిమానం అందునా left handed బాట్స్మెన్ అంటే మరీ ఇష్టం అందుకే నన్ను అలానే తయారు చేసారు. ఫస్ట్ క్రికెట్ బాట్ అంటే ఫస్ట్ ఆయిల్ బాట్ అది ఖమ్మం నుంచి వచ్చింది దాని కోసం అంతకుముందు ఉన్న బాట్ నేను మా తమ్ముడు విరిచేసం. ఆ బాట్ వచ్చిన క్షణం నుంచి మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఒక ప్లే గ్రౌండ్ అయి పోయింది ప్రతీ రోజు స్కూల్ కి వెళ్లి రావటం ఆ గ్రౌండ్ లో క్రికెట్ ఆడటం నాకు మా ఫ్రెండ్స్ కి ఇదే రెగ్యులర్ వర్క్. జాలిఈగా గడిచిపోయేవి రోజులు కాకపొతే ఎగ్జామ్స్ ఉంటేనే ఎవ్వడు వచేవాడు కాదు. నా చదువు అంతంత మాత్రంగా సాగుతున్తంతో మా నాన్న నాకు మా తమ్ముడి కోసం ఒక tutor ని పెట్టారు సాయంత్రం బాగా క్రికెట్ ఆడేసి సరదాగా గడిపేసి ఆయన దెగ్గర నాలుగు తన్నులు తిని అమ్మ చేత అన్నం పెట్టించుకుని తిని కాసేపు తమ్ముడితో పోట్లాడి నిద్రపోతం ఇదే నా డైలీ రొటీన్.  ఇలా సాగే ఈ లైఫ్ లో క్రుష్ లు గట్రా ఎం లేవు చదవడు ఆకతాయి కుర్రాడు అంటే అమ్మాయిలకు చదివే అమ్మాయిల మాట పక్కనుంచండి చివరికి చదవని వాళ్ళక్కూడా న బోటి వాడంటే చులకనే కదా సో మనకి నో గాల్ ఫ్రెండ్స్ ఉన్న బోయ్స్ అంత talented అండ్ study oriented అలా అని నాకు న బోటి వాడు తగల్లెదనుకోకండి  వాడే కృష్ణ చైతన్య చైతు అని పిలుస్తానాను వాణ్ణి. వీడికి నాకన్నా చదువు బాగా వచ్చు బట్ క్లాసు లో మిగితా వాళ్ళ కన్నా కొంచెం తక్కువ వచ్చి ఎందుకంటే నాకు వీడికి 1 /2 మార్క్ మాత్రమె తేడ. వీడికి నాకు ఉన్న ఏకీక కామన్ పాయింట్ సినిమాలు. నాకు చిన్నప్పటి నుంచి ఎంత సినిమాల పిచో వీదిక్కోడా అంతే సో మా దిస్కుస్సిఒన్స అన్ని నిన్నటి సినిమాలో హీరో వేస్కున్నా షూస్ దేగ్గర్నుంచి వాడి చేసిన డిషుం డిషుం  fights వరకు సాగి ఒక కొలిక్కోచి ఆగేవి. సొల్లు తప్ప చదువు పాడు ఉండేది కాదు అని దానర్ధం.


మేగితాది వచ్చే పోస్ట్ లో చదువుకున్డురు నాకు నిద్రొస్తోంది ఉంటామరి!

Sunday, December 7, 2008

లెచిందె కుక్కకు అరుపు

ఆదెంట్రా వీడు పాత తెలుగు సమెతను కూని చెశాడు అని అనికోకండి పొరబడి పప్పులు లెగ్ ఎట్టకండి (అదెనండి కాలు)..ఇంక నాకు తెలిసింది ఇక్కడ రాసెస్తూ పొతా కాబట్టి వీధి కుక్క అన్న ఎందుకంటె ఇక్కడ నా పని వీధి కుక్క లాగ అరవడమె...... అంటె తొచింది రాసెయడం తలచింది చెప్పెయడం ....ఇంకొటేంటంటె ఈమధ్య తెలుగు ఇంగ్లీష్ లు విడి విడిగా మాట్లడితె జనాలకర్ధం అవ్వదు అందుకె నా ఈ బ్లాగ్ లొ వీలినంత తెలుగు ఆర్ (లెదంతె) మన రష్త్రం లొ ఎక్కువమంది వాడె తెల్గిష్ లొ రాసెస్తా.
ఇట్లు మీ వీధి కుక్క ఓనరు,
అనిరుధ్